Skip to main content
♥️♦️నటి కాంచన...
❤️ కాంచన...
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన అలనాటి మేటి నటి.🌹
💥
♥️♦️నటి కాంచన...
శాస్త్రి, విద్యాలతలకు జన్మించారు. వారిది సంపన్న కుటుంబం.
అయితే, తండ్రి తాగుడు, జూదం వంటి దురలవాట్లతో
ఆస్తిని కరిగిస్తూ పోయాడు
.ఓ రోజున కాంచన చేత వారు తెల్ల కాగితంపై సంతకం చేయించి,
ఆమెకు తెలియకుండా ఆమె ఆస్తినంతా తల్లిదండ్రులు తమ పేర్ల మీదికి మార్చుకున్నారు. అంతేకాకుండా, తమ కూతురు చెడిపోయిందని,
ఎవరు కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదని కూడా తల్లిదండ్రులు ప్రచారం సాగించారు.
.
ఆమె సినీ రంగాన్ని వదిలేసి, సామాజిక సేవలో మునిగిపోయారు.
ఆమె బెంగళూరులో ఉంటూ దేవాలయాలను శుభ్రం చేస్తూ,
నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు.
సుదీర్షమైన న్యాయపోరాటం ద్వారా తల్లిదండ్రుల నుంచి
15 కోట్ల రూపాయల విలువ చేసే తన ఆస్తిని ఆమె పొందారు.
.
సోదరి గిరిజతో కలిసి ఆమె తన ఆస్తిని టిటిడికి అందించారు.
ఈవిడ నేటి తరం నటీమణులకు ఆదర్శప్రాయం కదా! —
〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️
Comments
Post a Comment