🚩జమున గౌరీ విజయం .. మూగ మనసులు .

❤️🔻🌹-మూగ మనసులు -🌹🔻❤️



                    🚩జమున గౌరీ విజయం .. మూగ మనసులు .


అప్పటి స్టార్ హీరో నాగేశ్వరరావు రొమ్ముపై జమున కాలుపెట్టగా ఆయన పారాణి పెట్టడం, మహానటిగా పేరుగడించిన సావిత్రి పాత్రకి, హాస్యనటుని ఇమేజ్ ఉన్న పద్మనాభం పాత్రకీ పెళ్ళిచేయడం, కథానాయకి పాత్ర నాగేశ్వరరావు పాత్రని ఒరేయ్ అని సంబోధించడం వంటివి ,


వారి ఇమేజ్ బాగా దెబ్బ తీసాయి .


చలాకి జామున "గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టుకొమ్మన పిట్టుంది పిట్టమనసులో ఏముంది' "ముక్కుమీద కోపం నీ ముఖానికీ అందం"అంటూ ప్రేక్షుకులకు మనస్సులను ఆకర్షించారు .


ఈడు జోడు లో భానుమతి పాత్రకు సావిత్రిని అనుకున్నారు .


ఆమె తనది చిన్న పాత్ర అని ఒప్పుకోలేదనీ అయితే


అసలు కారణం ఆమె జమున బదులు వాసంతి ఉండాలని పట్టు పట్టారనీ, దానికి కారణం తాను బాగా నటించినా, తనకన్నా జమునకు మంచి పేరు మూగ మనసులు సినిమాలో రావడం కారణమని ఆంధ్ర సచిత్ర వార పత్రికలో వచ్చింది ,



Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩