ఎన్టీఆర్ తో తీయనిజ్ఞాపకాలు🚩
💥
అది 1951 .
మన నందమూరి అందగాడు కొవ్వూరు ,
రాయలసీమ కరవు బాధితుల కోసం వచ్చేరు..
ఆరాత్రి అయన నాటక ప్రదర్శన.
అయన పద్మనాభం, బాల కృష్ణ లతో
గోదావరి స్నానం కోసం గోపాదుల రేవు
బాపూజీ నగర బస నుండినడచి వచ్చేరు.
ఒక అరగంట సేపు అందరతో కలసి గడిపేరు.
మాతో పా టు ఈతలు కొట్టేరు ..
మేము చూసి ఆనందిచెం ..అయన ఎప్పుడు ప్రజల మనిషే.
ఆ తీపి గుర్తులు మరవ రానివి.
(నాకు అప్పుడు 9ఏళ్ళు .)
Comments
Post a Comment