సిరిదా వచ్చిన వచ్చును.!!





                                ❤️ శ్రీ మాతే నమః .❤️

💥"సమాయాతి యదా లక్ష్మీ నారికేళ ఫలాంబువత్

వినిర్యాతి యదా లక్ష్మీః గజభుక్త కపిత్ధవత్"💥

💥




సిరిదా వచ్చిన వచ్చును

సలలితముగ నారికేళ సలిలము భంగిన్

సిరిదా బోయిన బోవును

కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
💥

🚩లక్ష్మి వచ్చేటప్పుడు లలితంగా అనగా కొబ్బరికాయలోకి నీరు

చేరినట్లు వస్తుంది, పోయేటపుడు ఏనుగు తిన్న వెలగపండులా

పోతుందన్నారు బద్దెనభూపాలుడు.

🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲.🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐