🚩మహా ప్రస్థానం...






🔻 ఎంత దారుణం .. ద్రుపది జీవితం .🙏🏿🙏🏿

🚩మహా ప్రస్థానం....
.పాండవులు, ద్రౌపది హిమాలయాల లో ప్రయాణిస్తుండగా,
వారిలో మొదట పడిపోయి నిర్యాణం చెందిన ద్రౌపది.....
చివరివరకు వారిని అనుసరించిన కుక్క.....మహాభారతం...
మహా ప్రస్థాన పర్వము .🔻
(మహా ప్రస్థానం చేయగోరి యోగం వల్ల ఆకాశమార్గాన వెళుతూ – యోగం చెడి కిందపడి ద్రౌపది మరణిస్తుంది. భీముడు దుఃఖంతో ఆందోళనతో అన్నధర్మరాజుని ఎందుకిలా జరిగిందని అడుగుతాడు. ద్రౌపదికి అర్జునుని మీద ప్రేమెక్కువ, అందర్నీ సమానంగా చూడలేదని వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు ధర్మరాజు.
తప్పుచేసినట్టు ఆఖరి గడియలోనూ అవమానాల్నే మోసింది ద్రౌపది.🙏🏿🚩
కష్టసుఖాల్లోనూ సహనశీలిగా నిలబడినా ద్రౌపది జీవితం కష్టాల కడలే! అవమానాల పుట్టే!)🔻

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩