వేణు గోపాల స్వామి వారి ఆలయం.కొవ్వూరు.

శుభోదయం 🚩
💥

వేణు గోపాల స్వామి వారి ఆలయం.కొవ్వూరు.

గోదావరి తీరం కు సమీపంలో..

దోచిభట్ల వారి విధి లో కొలువు అయిన గోపాల కృష్ణుడు.

మా మాత మహుల ఇష్ట దైవం.షుమారు వంద ఏళ్ళు నుండి

ఆగుడి కుసేవ చేస్తున్నా మా గుడి రాముడు...

ఆ కృష్ణుడు ఈ రాముడు దర్శనలతో

జన్మ ధన్యం అయ్యింది

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🌹 #ఆదుర్తి_సుబ్బారావు – #మనసులను_తాకిన_మధురదర్శకుడు .!

#శ్రీమహిషాసుర_మర్దినీ_స్తోత్రం#