❤️🔻🙏🏿🙏🏿శ్రీ రామ మార్గం .🙏🏿🙏🏿🔻❤️



గజేంద్రమోక్షము-పోతనామాత్యుడు!
✍🏿
శ్రీమన్నామ! పయోద
శ్యామ! ధరాభృల్లలామ! జగదభిరామా!
రామా! జనకామ! మహో
ద్దామ! గుణస్తోమధామ! దశరథరామా!✍🏿

❤️సిరి గల పేరు గలవాడా!
 మేఘము వలె నల్లనివాడా
! రాజులలో శ్రేష్ఠుడైన వాడా! 
జగత్తుకే ఇష్టుడా! శ్రీరామా!
 జనులందరు కోరుకొనే రామా
! గొప్ప గంభీరమైన వాడా!
 సద్గుణముల సమూహమునకు నెలవయిన వాడా! 
దశరథ తనయుడగు శ్రీరామా!❤️

🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐