రావే నిదురా హాయిగా...భానుమతి పాట!

🚩శుభరాత్రి.🌹


(✍🏿రావే నిదురా హాయిగా.!


.భానుమతి పాట.)



మెల్ల మెల్లగా చల్ల చల్లగా...


రావే నిదురా హాయిగా....


వెన్నెల డోలికాలా పున్నమి జాబిలి పాపవై


కన్నులనూగవే చల్లగా


రావే నిదురా హాయిగా...


పిల్ల తెమ్మెరలా వూదిన పిల్లన గ్రోవివై


జోల పాడవే తీయగా


రావే నిదురా హాయిగా....


కలువ కన్నియాలా వలచిన తుమ్మెద రేడువే


కన్నుల వ్రాలవే మెల్లగా


రావే నిదురా హాయిగా...✍🏿

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐