వదిన గారి కబుర్లు 🌹


"వదిన గారి కబుర్లు 🌹 

🚩నాకు నచ్చిన Sandhya Gollamudi గారి (5ఏళ్ళ క్రితం రాసిన ✍🏿నవ్వ కండి ,

అనగా , అనగా మా ఇంటిలో అందరు ప్లేడర్లె .

తాత కి తాత నుంచి , మా నాన్న వరకు . అందరు అంతస్తుల వ క్కి ల్ లే . నాన్న తప్ప . అందుకే అమ్మ మమ్మల్ని లా చ ద వ నీయ లేదు ,

మమ్మల్ని ఆ చ దువు చదివిన వారికి కట్ట పెట్ట లేదు . ఇంక చుడండి ఇప్పటి సాఫ్ట్ వేర్ లా , మా అందరము బ్యాంకు లొల్లమె :-).

ఒకడు ఆంధ్ర బ్యాంకు , ఒకడు సిండికేట్ బ్యాంకు ,

ఒకరు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా , హైదరాబాద్ .........ఇంక

మా మొత్తం పిల్ల గ్యాంగ్ సాఫ్ట్ వేర్ .

✍🏿ఇది ఇది వేలం వెర్రి ? లేదా గాలివాట ?

అందరి ఇళ్ళల్లో సంగతి .అంటే మనమీద మనకు

నమ్మకము లే క ? లేక గాలివాట ?

తరానికి ఇద్దరు డాక్టర్లు మాత్రమే !! ఇద్దరు ఆర్మీ/నేవీ/ ఐర్ఫొర్చె ,!!!!

మిగిలన వారు వేరు వృత్తులకు ఎందుకు పోలేక పోయాము ?

me ఇళ్ళ పరిస్తి తి ఇదేనా ? లేక కొత్త చదువుల అవగాహన లేదా ?

వున్నా అవకాశాలు తక్కువ ? వున్నా వృత్తుల , వాటి అవగాహన కొరవడింద ? వున్నా బతకలేమని భయమా ?

మా జనాభా అంత దేశము వదిలి పారి పోయాము ,

బతకటానికి . కారణము ??? అందరు స్వయం కృషి గా ల్లె ll !

ఏమిటో !! ఎటు పోతున్నామో !!! మళ్లి దేశము అంటే వల్ల మాలిన అభిమానము !!!!! నటన !!!కాదని తెలుసు .

దేశం కోసం తాతలు చేసిన సేవల వాసన మాకు ఇంకా ముతులకు వున్నది . కందుకూరి వీరేశ లింగం పంతులు గారికన్నా ముందే

" విడో హోం "(ఆ పేరు ఇష్టం లేకున్నా పెట్టారు ) అని మా వూరిలో

బాల వితంతువుల కి చదువులని , చేతి వృత్తులని పెట్టారు మా పెద్దలు . పెండ్లిళ్ళు కూడా చేసారు . ఐన !! ఎవ్వరు మళ్లి రాజకీయానికి పోలేదు !!! మా వియ్యపురాలి తండ్రి తెలంగాణా నుంచి 3 సార్లు మంత్రి !!!

కాని కాసు అక్రమ సంపాదన లేదు !!

సక్రమ సంపాదనే ప్రజలకు dhaaర దత్తము !!!

మరి ఎందుకు తిరిగి వారి ఇంటి వారు రాజకీయ ములోకి రాలేదు ?? చెప్పేది ఒకటి , చే సేది ఒకటి వుంటే , పైకి వస్తామని

ఇన్నాళ్ళకి నాకు తెలిసింది !!💥

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻


Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐