భారతి ఇచ్చిన బహుమతి - భానుమతి.!

🌹🌺 భారతి ఇచ్చిన బహుమతి - భానుమతి.🚩🌺🌹


💥💥💥💥

.

🚩అవునా కాదా?

అని అడగాల్సింది పోయి ఇంకా 'ఔనా నిజమేనా?' అని ఆ

శ్చర్యపోయే వారున్నారంటే ఆమె ఈ భూమ్మీద లేదు కను

క సరిపోయింది. ఉంటే మాత్రం 'మట్టిలో మాణిక్యం' లో చలం

వదినలా పట్టుకు 'ఝాడించేది'.


అంటే 'చండీ రాణి' లా చీల్చి చెండాడేస్తుందని అనుకుంటే తప్పు తప్పు.


ఆమె కోపం గబుక్కున పొంగి పడిపోయే పాలవంటిది.

ఆమె మనసు వెన్న లాంటిది.

ఆమె గాత్రం కమ్మని పెరుగు లాంటిది.

ఆమె మాట తీయ తేనియ.

ఆమె నటన సెలయేటి ధీమా.


వెరసి ఆమె పంచామృత పాళి.


✍🏿పేరు పి. భానుమతి.❤️

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐