బాధలు సుఖాలు..🌷

"
Add caption
బాధలు సుఖాలు..🌷

👉🏿బాధలు ఎప్పుడూ మన వెంటే వుంటాయి....

సుఖాలు ,అప్పుడప్పుడు వచ్చి పొతూ వుంటాయి!!"

అని చెప్పి....

"మీ కేమి అర్ధం అయ్యిందో చెప్పండి" అని "గందర గోళం"

స్వామీజీ అడిగారు, తన శిష్యుల్ని!!

👉🏿"అర్ధం కాకపొవడమెమిటి గురూజీ!!.....

నా భార్య ఎప్పుడూ నాతోనే వుంటుంది.....

అప్పుడప్పుడు...పుట్టింటికి వెళ్లి వస్తూ వుంటుంది!!" అని చెప్పాడు

శిష్య పరమాణువు !!!😂

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🌹 #ఆదుర్తి_సుబ్బారావు – #మనసులను_తాకిన_మధురదర్శకుడు .!

#శ్రీమహిషాసుర_మర్దినీ_స్తోత్రం#