✍🏿సీత తో వీజీకాదు..వీజీకాదు వీజీకాదు =😉😉
.
నిన్నరాత్రి సీతా వాళ్ళింట్లో కరెంట్ పోయింది..
టైం ఎంతయ్యిందో అనుకుంటూ .. టైం చూద్దామంటే చీకట్లో వాల్ క్లాక్ కనిపించడం లేదు మన సీతకి :)
.. సెల్ ఫోన్ ఎక్కడపెట్టిందో గుర్తు రావట్లేదు :)
టైం తెలుసుకోవాలనే పురుగు బుర్రని ఓ కుట్టేస్తోంది :P..సరే ఏం చెయ్యాలి.. వెంటనే గట్టిగా ఓపాటమొదలు పెట్టెంది.=D. మెలోడీ సాంగ్స్ అయితే రియాక్షన్ ఉండదని :)
"చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరం లో..డింగ్ డింగ్ డింగ్ :) ..ధర్మానికి ..డింగ్ డింగ్ డింగ్ .." :) అని గట్టిగా పాడగానే..
పక్కింట్లోంచి.. ఎవరదీ "అర్ధరాత్రి ఒంటిగంట కి "ఈ దిక్కుమాలిన గానాభజానా అనే అరుపు వినిపించింది
హమ్మయ్యా థేంక్ గాడ్ ఒంటిగంటయ్యిందన్నమాట" :P...మీకు తెలుసుగా మన సీత మహా కూల్ :)
సీత తో వీజీకాదు..వీజీకాదు వీజీకాదు =😉😉
Comments
Post a Comment