🚩షకీలా"..షాపింగ్ మాల్ .!❤️

🚩షకీలా"..షాపింగ్ మాల్ .!❤️

.

🔻ఎక్కడికి మాయమయి పోయావే ....4 గంటల నుండి

వెతుకు తున్నాను??" ఖంగారు పడుతూ అడిగాడు,."మంగళ పాండే"

"ఎక్కడికి పొతానూ??...షాపింగ్ మాల్ లోనే వున్నాను!!" అంది "షకీలా"

"ఎం తీసుకున్నా వెంటి ??" గాభరా పడుతూ అడి గాడు "మంగళ పాండే"

"ఊ(!!...ఒక హెయిర్ బ్యాండు ....ఓ 40 సేల్ఫీ లు తీసుకున్నాను!!" అంది "షకీలా"😀

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐