పసి బాలుడు .🌹


(శ్రీ జాషువా గారి పద్యం .)


💥

✍🏿భాషరాదు, వట్టి బాలు మాత్రమె త్రాగు

నిద్రపోవు, లేచి నిలువలేడు,

ఎవ్వరెరుగ రితని దే దేశమో గాని

మొన్న మొన్న నిలకు మొలచినాడు.❤️


Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐