👉👉ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 👈👈 ❤️ శ్రీ లలితా సహస్రనామావలీ .❤️



                                     👉👉ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 👈👈

                                            ❤️అథ శ్రీ లలితా సహస్రనామావలీ .❤️

శ్లోకం 01

♥️♦ఓం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః |

ఓం శ్రీమహారాజ్ఞై నమః |

ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః |

ఓం చిదగ్నికుండసంభూతాయై నమః |

ఓం దేవకార్యసముద్యతాయై నమః |

🚩🚩

శ్లోకం 01

శ్రీమాతా : మంగళకరమైన, శుభప్రథమైన తల్లి.

శ్రీమహారాజ్ఞీ : శుభకరమైన గొప్పదైన రాణి.

శ్రీమత్సింహాసనేశ్వరీ : శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది.

చిదగ్ని కుండ సంభూతా : చైతన్యమనెడి అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది.

దేవకార్య సముద్యతా : దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది.

🚩🚩

శ్లోకం 02

♦ఓం ఓం ఉద్యద్భానుసహస్రాభాయై నమః |

ఓం చతుర్బాహుసమన్వితాయై నమః |

ఓం రాగస్వరూపపాశాఢ్యాయై నమః |

ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః |

🚩🚩

శ్లోకం 02

ఉద్యద్భాను సహస్రాభా : ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది.

చతుర్బాహు సమన్వితా : నాలుగు చేతులతో కూడినది.

రాగస్వరూప పాశాఢ్యా : అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది.

క్రోధాకారాంకుశోజ్జ్వలా : క్రోధమును స్వరూపముగా గలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది.

శ్లోకం 03

♥️♦ఓం మనోరూపేక్షుకోదండాయై నమః | 

ఓం పంచతన్మాత్రసాయకాయై నమః |

ఓం నిజారుణప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండమండలాయై నమః |

శ్లోకం 03

మనో రూపేక్షు కోదండా : మనస్సును రూపముగా గల్గిన చెఱకుగడ విల్లును ధరించింది.

పంచతన్మాత్ర సాయకా : ఐదు తన్మాత్రలు అను బాణములు ధరించింది.

నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా : తన సహజమైన ఎఱ్ఱని కాంతుల నిండుదనమునందు మునుగుచూ వున్న బ్రహ్మాండముల సముదాయము కలది.

శ్లోకం..4

ఓం చంపకాశోకపున్నాగసౌగంధిక-లసత్కచాయై నమః |

ఓం కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితాయై నమః |

శ్లోకం 04

చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా : సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగినది.

కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండితా : పద్మరాగముల వరుసచేత ప్రకాశించుచున్న కిరీటముచే అలంకరింపబడిందిఓం 

శ్లోకం 05.

ఓం అష్టమీచంద్రవిభ్రాజదలికస్థలశోభితాయై నమః |

ఓం ముఖచంద్రకలంకాభమృగనాభివిశేషకాయై నమః |

శ్లోకం 05

అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా : అష్టమినాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న పాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది.

ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా : ముఖము అనెడి చంద్రునియందు మచ్చవలె ఒప్పెడు కస్తురి బొట్టును కలిగినది.

శ్లోకం 06

ఓం వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికాయై నమః |

ఓం వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనాయై నమః |

శ్లోకం 06

వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా : ముఖమనెడు మన్మథుని శుభమైన నివాసమునకు తోరణమువలె ఒప్పు కనుబొమలు కలిగినది.

వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా : ముఖదీప్తి అనెడు సంపదప్రథమైన స్రోతస్సునందు కదలాడుచున్న చేపలవలె ఒప్పుచుండు కన్నులు కలిగినది.

శ్లోకం  7

ఓం నవచంపకపుష్పాభనాసాదండవిరాజితాయై నమః |

ఓం తారాకాంతితిరస్కారినాసాభరణభాసురాయై నమః | 

శ్లోకం 07

నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా : క్రొత్తగా వికసించుచున్న సంపెంగ పువ్వును పోలెడు ముక్కుదూలముతో ప్రకాశించునది

తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా : ఆకాశములో ప్రకాశించునట్లు కనబడు చుక్కల యొక్క కాంతిని తిరస్కరించుచున్న ముక్కు బులాకీ చేత ప్రకాశించునది.

శ్లోకం 8

ఓం కదంబమంజరీక్~లుప్తకర్ణపూరమనోహరాయై నమః |

ఓం తాటంకయుగలీభూతతపనోడుపమండలాయై నమః |

శ్లోకం 08

కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా : కడిమి పూల గుచ్చముల చేత కూర్చబడిన చెవులపై సింగారించుకొను ఆభరణములచే మనస్సును దోచునంత అందముగా నున్నది.

తాటంక యుగళీభూత తపనోడుప మండలా : చెవి కమ్మలుగా జంటగా అయిన సుర్య చంద్ర మండలమును గలది.

శ్లోకం 09

ఓం పద్మరాగశిలాదర్శపరిభావికపోలభువే నమః |

ఓం నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదాయై నమః |

శ్లోకం 09

పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః - పద్మరాగ మణుల అద్దమును పరిహసించు చెక్కిళ్ళ యొక్క ప్రదేశము గలది.

నవవిద్రుమ బింబ శ్రీ న్యక్కారి రథనచ్ఛదా - కొత్తదైన పగడముల యొక్క దొండపండు యొక్క శోభను తిరస్కరించు పెదవులు గలది.

శ్లోకం 10

ఓం శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలాయై నమః |

ఓం కర్పూరవీటికామోదసమాకర్షి దిగంతరాయై నమః |

శ్లోకం 10

శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్జ్వలా - శుద్ధమైన విద్య అనగా బ్రహ్మ విద్య లేదా శ్రీవిద్యకు బీజప్రాయము వలె ఆకారము గల రెండు జన్మలు కలిగిన లేదా పండ్ల యొక్క రెండు వరుసలచే ప్రకాశించునది.

కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా - కర్పూరపు తాంబూలము యొక్క సువాసన లేదా పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆవరణములు గలది.

శ్లోకం 11

ఓం నిజసల్లాపమాధుర్య వినిర్భత్సితకచ్ఛప్యై నమః |

ఓం మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసాయై నమః |

శ్లోకం 11

నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ - తన యొక్క సంభాషణ యొక్క తియ్యదనము చేత విశేషముగా లేదా అధికముగా అదలింపబడిన కచ్ఛపీ అను పేరుగల వీణ గలది.

మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మనసా - చిరునవ్వు నిండిన కాంతి ప్రవాహమునందు మునకలిడుచున్న శివుని యొక్క మనస్సు కలిగినది.

శ్లోకం  - 12

ఓం అనాకలితసాదృశ్యచిబుకశ్రీవిరాజితాయై నమః |

ఓం కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంధరాయై నమః | 30

శ్లోకం 12

అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా - లభ్యము గాని లేదా దొరకని పోలిక గల గడ్డము యొక్క శోభ చేత ప్రకాశించునది.

కామేశ బద్ధ మాంగల్యసూత్ర శోభిత కంధరా - పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రముచే, పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న మెడ గలిగినది.

శ్లోకం.-13

ఓం కనకాంగదకేయూరకమనీయముజాన్వితాయై నమః |

ఓం రత్నగ్రైవేయ చింతాకలోలముక్తాఫలాన్వితాయై నమః |

శ్లోకం 13

కనకాంగద కేయూర కమనీయ భూజాన్వితా - బంగారు ఆభరణాలు, వంకీలతో అందమైన బాహువులు కలిగినది.

రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా - రత్నముల చేత కంఠమునందు ధరించు చింతాకు అనే ఆభరణముతో కదులుచున్న ముత్యాలహారంతో కూడినది.

శ్లోకం 14

ఓం కామేశ్వారప్రేమరత్నమణిప్రతిపణస్తన్యై నమః |

ఓం నాభ్యాలవాలరోమాలిలతాఫలకుచద్వయ్యై నమః |

శ్లోకం 14

కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపణస్తనీ - కామేశ్వరుని యొక్క ప్రేమ అనెడి శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్తనములు గలది.

నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయీ - బొడ్డు అనెడి పాదు లోని నూగారు అనెడి తీగకు పండ్లవలె ఒప్పు జంట స్తనములు గలిగినది.

శ్లోకం -15

ఓం లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమాయై నమః |

ఓం స్తనభారదలన్మధ్యపట్టబంధవలిత్రయాయై నమః |

శ్లోకం 15

లక్ష్య రోమలతాధారతఅ సమున్నేయ మధ్యమా - కనబడుచున్న నూగారు అనెడు తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము గలది.

స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా - వక్షముల బరువు చేత విరుగుచున్న నడుమునకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు మూడు ముడుతలౌ గలది.

శ్లోకం -16

ఓం ఓం అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతట్యై నమః |

ఓం రత్నకింకిణికారమ్యరశనాదామభూషితాయై నమః |

శ్లోకం 16

అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ - ఉదయ సూర్యుని రంగువలె కుంకుమపువ్వు రంగువలె అగుపడు వస్త్రముతో వెలుగొందు కటి ప్రదేశము గలది.

రత్నకింకిణికా రమ్యా రశనాదామ భూషితా - రత్నములతో కూడిన చిరుగంటలతో అందమైన ఒడ్డాణపు త్రాటి చేత అలంకరింపబడింది.

శ్లోకం -17

ఓం కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితాయై నమః |

ఓం మాణిక్యముకుటాకారజానుద్వయవిరాజితాయై నమః | 40

శ్లోకం 17

కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా - కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తొడలను కూడినది.

మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా - మాణిక్య సంబంధమైన కిరీటము వంటి ఆకారముతో ఒక్కు మోకాళ్లతో ప్రకాశించునది.

శ్లోకం...18

ఓం ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికాయై నమః |

ఓం గూఢగూల్ఫాయై నమః |

ఓం కూర్మ పృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై నమః |

శ్లోకం 18

ఇంద్రగోప పరీక్షిప్త స్మర తూణాభజంఘికా - ఆరుద్ర పురుగుల చేత చుట్టును పొదగబడిన మన్మథుని యొక్క అమ్ముల పొదులతో ఒప్పు పిక్కలు గలది.

గూఢగుల్ఫా - నిండైన చీలమండలు గలది.

కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా - తాబేలు యొక్క ఉపరితలం అనగా వీపు భాగపు నునుపును గెలుచు స్వభావము గల పాదాగ్రములు కలిగినది.

శ్లోకం 19

ఓం నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణాయై నమః |

ఓం పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహాయై నమః |

శ్లోకం 19

నఖదీధితి సంఛన్న సమజ్జన తమోగుణా - గోళ్ళ యొక్క కాంతుల చేత చక్కగా కప్పివేయబడిన నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానం గలది.

పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా - పాదముల జంట యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరింపబడిన పద్మములు గలది.

శ్లోకం -20

ఓం శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజాయై నమః |

ఓం మరాలీమందగమనాయై నమః |

ఓం మహాలావణ్యశేవధయే నమః |

శ్లోకం 20

శింజానమణి మంజీర మండిత శ్రీపదాంభుజా - ధ్వని చేయుచున్న మణులు గల అందెలచేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు గలది.

మరాళీ మందగమనా - హంసవలె ఠీవి నడక కలిగినది.

మహాలావణ్య శేవధిః - అతిశయించిన అందమునకు గని లేదా నిధి.

------------

శ్లోకం ----21

ఓం సర్వారుణాయై నమః |

ఓం అనవద్యాంగ్యై నమః | 

ఓం సర్వాభరణభూషితాయై నమః |

ఓం శివకామేశ్వరాంకస్థాయై నమః |

ఓం శివాయై నమః |

ఓం స్వాధీనవల్లభాయై నమః |

శ్లోకం 21

సర్వారుణా - సర్వము అరుణ వర్ణంగా భాసించునది.

అనవద్యాంగీ - వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది.

సర్వాభరణ భూషితా - సమస్తమైన నగల చేత అలంకరించబడింది.

శివకామేశ్వరాంకస్థా - శివస్వరూపుడు కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది.

శివా - వ్యక్తమైన శివుని రూపము కలది.

స్వాధీన వల్లభా - తనకు లోబడిన భర్త గలది

శ్లోకము 22

ఓం సుమేరుమధ్యశృంగస్థాయై నమః |

ఓం శ్రీమన్నగరనాయికాయై నమః |

ఓం చింతామణిగృహాంతస్థాయై నమః |

ఓం పంచబ్రహ్మాసనస్థితాయై నమః |

శ్లోకం 22

సుమేరు శృంగమధ్యస్థా - మేరు పర్వతపు శిఖరము యొక్క మధ్య ప్రదేశములో ఉంది.

శ్రీమన్నగర నాయికా - శుభప్రథమైన ఐశ్వర్యములతో కూడిన నగరంనకు అధిష్ఠాత్రి.

చింతామణి గృహాంతఃస్థా - చింతామణుల చేత నిర్మింపబడిన గృహము లోపల ఉంది.

పంచబ్రహ్మాసనస్థితా - ఐదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనములో ఉంది.

శ్లోకము 23

ఓం మహాపద్మాటవీసంస్థాయై నమః |

ఓం కదంబవనవాసిన్యై నమః | 

ఓం సుధాసాగరమధ్యస్థాయై నమః |

ఓం కామాక్ష్యై నమః |

ఓం కామదాయిన్యై నమః |

శ్లోకం 23

మహాపద్మాటవీ సంస్థా - మహిమగల లేదా గొప్పవైన పద్మములు గల అడవియందు చక్కగా ఉంది.

కదంబ వనవాసినీ - కడిమి చెట్ల యొక్క తోటయందు వసించునది.

సుధాసాగర మధ్యస్థా - చక్కగా గుర్తించుకొని తనయందు ధరించి అవసరమైనపుడు వ్యక్తము చేయగలుగునది.

కామాక్షీ - అందమైన కన్నులు గలది.

కామదాయినీ - కోరికలను నెరవేర్చునది

శ్లోకం  24

ఓం దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభాయై నమః |

ఓం భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితాయై నమః |

శ్లోకం 24

దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా - దేవతల యొక్క, ఋషుల యొక్క, గణదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్న తన యొక్క గొప్పదనము గలది.

భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా - భండుడు అను రాక్షసుని సంహరించుట యందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్కగా కూడియున్నది.

శ్లోకం 25

ఓం సంపత్కరీసమారూఢసిందురవ్రజసేవితాయై నమః |

ఓం ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతాయై నమః |

శ్లోకం 25

సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా - సంపత్కరీ దేవి చేత చక్కగా అధిరోహింపబడిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడింది.

అశ్వారూఢా ధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృతా - అశ్వారూఢ అనే దేవి చేత ఎక్కబడిన గుఱ్ఱముల యొక్క కోట్లానుకోట్లచే చుట్టుకొనబడింది.

శ్లోకం  26 

ఓం చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతాయై నమః |

ఓం గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితాయై నమః |

శ్లోకం 26

చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా - చక్రరాజము అను పేరుగల రథములో అధిష్ఠించిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడింది.

గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా - గేయచక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రిణిచే అన్ని వైపుల నుండి సేవింపబడునది.

శ్లోకం   27

ఓం కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతాయై నమః | 

ఓం జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగాయై నమః |

శ్లోకం 27

కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా - కిరిచక్రము అను పేరుగల రథమును ఎక్కిన దండము చేతియందు ఎల్లప్పుడూ వుండు దేవి ముందు ఉండి సేవింపబడునది.

జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా - జ్వాలా మాలిని అను పేరు గల నిత్యదేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్నిప్రాకారము యొక్క మధ్యనున్నది.

శ్లోకం  28

ఓం భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితాయై నమః |

ఓం నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకాయై నమః |

శ్లోకం 28

భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితా - భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని సంహరించడానికి సంసిద్ధురాలైన తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి ఆనందించింది.

నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా - నిత్యాదేవతల యొక్క పరులను ఆక్రమించుకోగల శక్తి, సామర్థ్య, ఉత్సాహాలను చూసి సంతోషించింది.

శ్లోకం 29

ఓం భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితాయై నమః |

ఓం మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితాయై నమః |

శ్లోకం 29

భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా - భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతసించునది.

మంత్రిణ్యంగా విరచిత విషంగ వధతోషితా - మంత్రిణీ దేవి చేత చేయబడిన విషంగ వధను విని సంతసించింది.

శ్లోకం 30

ఓం విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితాయై నమః |

ఓం కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరాయై నమః |

శ్లోకం 30

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా - విశుక్రుని ప్రాణాలను హరించిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించింది.

కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా - కామేశ్వరుని యొక్క ముఖమును చూచినంత మాత్రమున కల్పించబడిన గణపతిని గలది.

శ్లోకం  31.

ఓం మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితాయై నమః |

ఓం భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణ్యై నమః |

శ్లోకం 31

మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా - మహాగణపతి చేత నశింపచేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించింది.

భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణీ - రాక్షస రాజైన భండాసురిని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించునది

శ్లోకమ్ 32

ఓం కరాంగులినఖోత్పన్ననారాయణదశాకృత్యై నమః | 80

ఓం మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికాయై నమః |

శ్లోకం 32

కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః - చేతివ్రేళ్ళ గోళ్ళ నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గలది.

మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా - మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నిచేత - నిశ్శేషంగా దహింపబడిన రాక్షస సైన్యము గలది .

శ్లోకం 33

ఓం కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభాండాసురశూన్యకాయై నమః |

ఓం బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవాయై నమః |

శ్లోకం 33

కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా - కామేశ్వరాస్త్ర ప్రయోగముతో నిశ్శేషంగా దహింపబడిన భండాసురునితో కూడిన శూన్యకా నగరం గలది.

బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవా - బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమ వైభవం గలది.

శ్లోకం 34

ఓం హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధ్యై నమః |

ఓం శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజాయై నమః |

శ్లోకం 34

హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః - శివుని యొక్క మూడవ కంటికి నిశ్శేషంగా దహింపబడిన మన్మథునికి సంజీవనము వంటి మందువలె పనిచేసినది అనగా పునర్జీవనము ప్రసాదించునది.

శ్రీ మద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా - మంగళకరమైన లేదా మహిమాన్వితమైన వాగ్భవము అను పేరుగల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపముగాగల పద్మము వంటి ముఖము గలది.

శ్లోకం  35

ఓం కంఠాధః కటిపర్యంతమధ్యకూటస్వరూపిణ్యై నమః |

ఓం శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణ్యై నమః |

ఓం ఓం మూలమంత్రాత్మికాయై నమః |

శ్లోకం 35

కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ - కంఠము యొక్క క్రింద నుండి నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరమును లేదా దేహమును మధ్యకూట స్వరూపముగా గలది.

శక్తికూటైక తాపన్న కట్యధోభాగ ధారిణీ - శక్తికూటముతో సామ్యమమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించింది.

శ్లోకం  36

ఓం మూలకూటత్రయకలేబరాయై నమః |

ఓం కులామృతైకరసికాయై నమః | 

ఓం కులసంకేతపాలిన్యై నమః |

శ్లోకం 36

మూలమంత్రాత్మికా - మూలమంత్రమును అనగా పంచదశాక్షరీ మంత్రమును ఆత్మస్వరూపముగా గలది.

మూలకూట త్రయకళేబరా - మూలమంత్రము యొక్క కూటత్రయమును తన శరీరముగా గలది.

కులమృతైక రసికా - కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలది.

కులసంకేత పాలినీ - కుల సంబంధమైన ఏర్పాటులను పాలించింది.

శ్లోకం 37

ఓం కులాంగనాయై నమః |

ఓం కులాంతఃస్థాయై నమః |

ఓం కౌలిన్యై నమః |

ఓం కులయోగిన్యై నమః |

ఓం అకులాయై నమః |

ఓం సమయాంతస్థాయై నమః |

ఓం సమయాచారతత్పరాయై నమః |

శ్లోకం 37

కులాంగనా - కుల సంబంధమైన స్త్రీ.

కులాంతఃస్థా - కులము యొక్క మద్యములో ఉంది.

కౌలినీ - కులదేవతల రూపంలో ఆరాధింపబడునది.

కులయోగినీ - కుండలినీ యోగ దేవతా స్వరూపిణి.

అకులా - అకులా స్వరూపురాలు లేదా కులము లేనిది.

సమయాంతఃస్థా - సమయాచార అంతర్వర్తిని.

సమయాచార తత్పరా - సమయ అనే ఆచారములో ఆసక్తి కలది.

శ్లోకం 38.

ఓం మూలాధారైకనిలయాయై నమః |

ఓం బ్రహ్మగ్రంథివిభేదిన్యై నమః | 100

ఓం మణిపూరాంతరుదితాయై నమః |

ఓం విష్ణుగ్రంథివిభేదిన్యై నమః |

శ్లోకం 38

మూలాధారైక నిలయా - మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది.

బ్రహ్మగ్రంథి విభేదినీ - బ్రహ్మగ్రంథిని విడగొట్టునది.

మణిపూరాంతరుదిరా - మణిపూర చక్రము యొక్క లోపలి నుండి ఉదయించునది లేదా ప్రకటమగునది.

విష్ణుగ్రంథి విభేదినీ - విష్ణుగ్రంథిని విడగొట్టునది.

ఓం ఆజ్ఞాచక్రాంతరాలస్థాయై నమః |

ఓం రుద్రగ్రంథివిభేదిన్యై నమః |

ఓం సహస్రారాంబుజారూఢాయై నమః |

ఓం సుధాసారాభివర్షిణ్యై నమః |

ఓం తటిల్లతాసమరుచ్యై నమః |

ఓం షట్చక్రోపరిసంస్థితాయై నమః |

ఓం మహాసక్త్యై నమః |

ఓం ఓం కుండలిన్యై నమః | 110

ఓం బిసతంతుతనీయస్యై నమః |

ఓం భవాన్యై నమః |

ఓం భావనాగమ్యాయై నమః |

ఓం భవారణ్యకుఠారికాయై నమః |

ఓం భద్రప్రియాయై నమః |

ఓం భద్రమూర్త్యై నమః |

ఓం భక్తసౌభాగ్యదాయిన్యై నమః |

ఓం భక్తిప్రియాయై నమః |

ఓం భక్తిగమ్యాయై నమః |

ఓం భక్తివశ్యాయై నమః | 120

ఓం భయాపహాయై నమః |

ఓం శాంభవ్యై నమః |

ఓం శారదారాధ్యాయై నమః |

ఓం శర్వాణ్యై నమః |

ఓం శర్మదాయిన్యై నమః |

ఓం శాంకర్యై నమః |

ఓం శ్రీకర్యై నమః |

ఓం సాధ్వ్యై నమః |

ఓం శరచ్చంద్రనిభాననాయై నమః |

ఓం శాతోదర్యై నమః | 130

ఓం శాంతిమత్యై నమః |

ఓం ఓం నిరాధారాయై నమః |

ఓం నిరంజనాయై నమః |

ఓం నిర్లేపాయై నమః |

ఓం నిర్మలాయై నమః |

ఓం నిత్యాయై నమః |

ఓం నిరాకారాయై నమః |

ఓం నిరాకులాయై నమః |

ఓం నిర్గుణాయై నమః |

ఓం నిష్కలాయై నమః | 140

ఓం శాంతాయై నమః |

ఓం నిష్కామాయై నమః |

ఓం నిరుపప్లవాయై నమః |

ఓం నిత్యముక్తాయై నమః |

ఓం నిర్వికారాయై నమః |

ఓం నిష్ప్రపంచాయై నమః |

ఓం నిరాశ్రయాయై నమః |

ఓం నిత్యశుద్ధాయై నమః |

ఓం నిత్యబుద్ధాయై నమః |

ఓం నిరవద్యాయై నమః | 150

ఓం నిరంతరాయై నమః |

ఓం నిష్కారణాయై నమః |

ఓం నిష్కలంకాయై నమః |

ఓం ఓం నిరుపాధయే నమః |

ఓం నిరీశ్వరాయై నమః |

ఓం నీరాగయై నమః |

ఓం రాగమథన్యై నమః |

ఓం నిర్మదాయై నమః |

ఓం మదనాశిన్యై నమః |

ఓం నిశ్చింతాయై నమః | 160

ఓం నిరహంకారాయై నమః |

ఓం నిర్మోహాయై నమః |

ఓం మోహనాశిన్యై నమః |

ఓం నిర్మమాయై నమః |

ఓం మమతాహంత్ర్యై నమః |

ఓం నిష్పాపాయై నమః |

ఓం పాపనాశిన్యై నమః |

ఓం నిష్క్రోధాయై నమః |

ఓం క్రోధశమన్యై నమః |

ఓం నిర్లోభాయై నమః | 170

ఓం లోభనాశిన్యై నమః |

ఓం నిఃసంశయాయై నమః |

ఓం సంశయఘ్న్యై నమః |

ఓం నిర్భవాయై నమః |

ఓం భవనాశిన్యై నమః |

ఓం ఓం నిర్వికల్పాయై నమః |

ఓం నిరాబాధాయై నమః |

ఓం నిర్భేదాయై నమః |

ఓం భేదనాశిన్యై నమః |

ఓం నిర్నాశాయై నమః | 180

ఓం మృత్యుమథన్యై నమః |

ఓం నిష్క్రియాయై నమః |

ఓం నిష్పరిగ్రహాయై నమః |

ఓం నిస్తులాయై నమః |

ఓం నీలచికురాయై నమః |

ఓం నిరపాయాయై నమః |

ఓం నిరత్యయాయై నమః |

ఓం దుర్లభాయై నమః |

ఓం దుర్గమాయై నమః |

ఓం దుర్గాయై నమః | 190

ఓం దుఃఖహంత్ర్యై నమః |

ఓం సుఖప్రదాయై నమః |

ఓం దుష్టదూరాయై నమః |

ఓం దురాచారశమన్యై నమః |

ఓం దోషవర్జితాయై నమః |

ఓం సర్వజ్ఞాయై నమః |

ఓం సాంద్రకరుణాయై నమః |

ఓం ఓం సమానాధికవర్జితాయై నమః |

ఓం సర్వశక్తిమయ్యై నమః |

ఓం సర్వమంగలాయై నమః | 200

ఓం సద్గతిప్రదాయై నమః |

ఓం సర్వేశ్వయై నమః |

ఓం సర్వమయ్యై నమః |

ఓం సర్వమంత్రస్వరూపిణ్యై నమః |

ఓం సర్వయంత్రాత్మికాయై నమః |

ఓం సర్వతంత్రరూపాయై నమః |

ఓం మనోన్మన్యై నమః |

ఓం మాహేశ్వర్యై నమః |

ఓం మహాదేవ్యై నమః |

ఓం మహాలక్ష్మ్యై నమః | 210

ఓం మృడప్రియాయై నమః |

ఓం మహారూపాయై నమః |

ఓం మహాపూజ్యాయై నమః |

ఓం మహాపాతకనాశిన్యై నమః |

ఓం మహామాయాయై నమః |

ఓం మహాసత్వాయై నమః |

ఓం మహాశక్త్యై నమః |

ఓం మహారత్యై నమః |

ఓం మహాభోగాయై నమః |

ఓం ఓం మహైశ్వర్యాయై నమః | 220

ఓం మహావీర్యాయై నమః |

ఓం మహాబలాయై నమః |

ఓం మహాబుద్ధ్యై నమః |

ఓం మహాసిద్ధ్యై నమః |

ఓం మహాయోగేశ్వరేశ్వర్యై నమః |

ఓం మహాతంత్రాయై నమః |

ఓం మహామంత్రాయై నమః |

ఓం మహాయంత్రాయై నమః |

ఓం మహాసనాయై నమః |

ఓం మహాయాగక్రమారాధ్యాయై నమః | 230

ఓం మహాభైరవపూజితాయై నమః |

ఓం మహేశ్వరమహాకల్పమహా తాండవసాక్షిణ్యై నమః |

ఓం మహాకామేశమహిష్యై నమః |

ఓం మహాత్రిపురసుందర్యై నమః |

ఓం చతుఃషష్ట్యుపచారాఢ్యాయై నమః |

ఓం చతుఃషష్టికలామయ్యై నమః |

ఓం మహాచతుఃషష్టికోటి యోగినీగణసేవితాయై నమః |

ఓం మనువిద్యాయై నమః |

ఓం చంద్రవిద్యాయై నమః |

ఓం ఓం చంద్రమండలమధ్యగాయై నమః | 240

ఓం చారురూపాయై నమః |

ఓం చారుహాసాయై నమః |

ఓం చారుచంద్రకలాధరాయై నమః |

ఓం చరాచరజగన్నాథాయై నమః |

ఓం చక్రరాజనికేతనాయై నమః |

ఓం పార్వత్యై నమః |

ఓం పద్మనయనాయై నమః |

ఓం పద్మరాగసమప్రభాయై నమః |

ఓం పంచప్రేతాసనాసీనాయై నమః |

ఓం పంచబ్రహ్మస్పరూపిణ్యై నమః | 250

ఓం చిన్మయ్యై నమః |

ఓం పరమానందాయై నమః |

ఓం విజ్ఞానఘనరూపిణ్యై నమః |

ఓం ధ్యానధ్యాతృధ్యేయరూపాయై నమః |

ఓం ర్ధ్మాధర్మవివర్జితాయై నమః |

ఓం విశ్వరూపాయై నమః |

ఓం జాగరిణ్యై నమః |

ఓం స్వపత్న్యై నమః |

ఓం తైజసాత్మికాయై నమః |

ఓం సుప్తాయై నమః | 260

ఓం ప్రాజ్ఞాత్మికాయై నమః |

ఓం ఓం తుర్యాయై నమః |

ఓం సర్వావస్థావివర్జితాయై నమః |

ఓం సృష్ఠికర్త్ర్యై నమః |

ఓం బ్రహ్మరూపాయై నమః |

ఓం గోప్త్ర్యై నమః |

ఓం గోవిందరూపిణ్యై నమః |

ఓం సంహారిణ్యై నమః |

ఓం రుద్రరూపాయై నమః |

ఓం తిరోధానకర్యై నమః | 270

ఓం ఈశ్వర్యై నమః |

ఓం సదాశివాయై నమః |

ఓం అనుగ్రహదాయై నమః |

ఓం పంచకృత్యపరాయణాయై నమః |

ఓం భానుమండలమధ్యస్థాయై నమః |

ఓం భైరవ్యై నమః |

ఓం భగమాలిన్యై నమః |

ఓం పద్మాసనాయై నమః |

ఓం భగవత్యై నమః |

ఓం పద్మనాభసహోదర్యై నమః | 280

ఓం ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావల్యై నమః |

ఓం సహస్రశీర్షవదనాయై నమః |

ఓం ఓం సహస్రాక్ష్యై నమః |

ఓం సహస్రపదే నమః |

ఓం ఆబ్రహ్మకీటజనన్యై నమః |

ఓం వర్ణాశ్రమవిధాయిన్యై నమః |

ఓం నిజాజ్ఞారూపనిగమాయై నమః |

ఓం పుణ్యాపుణ్యఫలప్రదాయై నమః |

ఓం శ్రుతిసీమంతసిందూరీకృత పాదాబ్జధూలికాయై నమః |

ఓం సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికాయై నమః | 290

ఓం పురుషార్థప్రదాయై నమః |

ఓం పూర్ణాయై నమః |

ఓం భోగిన్యై నమః |

ఓం భువనేశ్వర్యై నమః |

ఓం అంబికాయై నమః |

ఓం అనాదినిధనాయై నమః |

ఓం హరిబ్రహ్మేంద్రసేవితాయై నమః |

ఓం నారాయణ్యై నమః |

ఓం నాదరూపాయై నమః |

ఓం నామరూపవివర్జితాయై నమః | 300

ఓం హ్రీంకార్యై నమః |

ఓం హ్రీమత్యై నమః |

ఓం ఓం హృద్యాయై నమః |

ఓం హేయోపాదేయవర్జితాయై నమః |

ఓం రాజరాజార్చితాయై నమః |

ఓం రాజ్ఞై నమః |

ఓం రమ్యాయై నమః |

ఓం రాజీవలోచనాయై నమః |

ఓం రంజన్యై నమః |

ఓం రమణ్యై నమః | 310

ఓం రస్యాయై నమః |

ఓం రణత్కింకిణిమేఖలాయై నమః |

ఓం రమాయై నమః |

ఓం రాకేందువదనాయై నమః |

ఓం రతిరూపాయై నమః |

ఓం రతిప్రియాయై నమః |

ఓం రక్షాకర్యై నమః |

ఓం రాక్షసఘ్న్యై నమః |

ఓం రామాయై నమః |

ఓం రమణలంపటాయై నమః | 320

ఓం కామ్యాయై నమః |

ఓం కామకలారూపాయై నమః |

ఓం కదంబకుసుమప్రియాయై నమః |

ఓం కల్యాణ్యై నమః |

ఓం ఓం జగతీకందాయై నమః |

ఓం కరుణారససాగరాయై నమః |

ఓం కలావత్యై నమః |

ఓం కలాలాపాయై నమః |

ఓం కాంతాయై నమః |

ఓం కాదంబరీప్రియాయై నమః | 330

ఓం వరదాయై నమః |

ఓం వామనయనాయై నమః |

ఓం వారుణీమదవిహ్వలాయై నమః |

ఓం విశ్వాధికాయై నమః |

ఓం వేదవేద్యాయై నమః |

ఓం వింధ్యాచలనివాసిన్యై నమః |

ఓం విధాత్ర్యై నమః |

ఓం వేదజనన్యై నమః |

ఓం విష్ణుమాయాయై నమః |

ఓం విలాసిన్యై నమః | 340

ఓం క్షేత్రస్వరూపాయై నమః |

ఓం క్షేత్రేశ్యై నమః |

ఓం క్షేత్రక్షేత్రజ్ఞపాలిన్యై నమః |

ఓం క్షయవృద్ధివినిర్ముక్తాయై నమః |

ఓం క్షేత్రపాలసమర్చితాయై నమః |

ఓం విజయాయై నమః |

ఓం ఓం విమలాయై నమః |

ఓం వంద్యాయై నమః |

ఓం వందారుజనవత్సలాయై నమః |

ఓం వాగ్వాదిన్యై నమః | 350

ఓం వామకేశ్యై నమః |

ఓం వహ్నిమండలవాసిన్యై నమః |

ఓం భక్తిమత్కల్పలతికాయై నమః |

ఓం పశుపాశవిమోచిన్యై నమః |

ఓం సంహృతాశేషపాషండాయై నమః |

ఓం సదాచారప్రవర్తికాయై నమః |

ఓం తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికాయై నమః |

ఓం తరుణ్యై నమః |

ఓం తాపసారాధ్యాయై నమః |

ఓం తనుమధ్యాయై నమః | 360

ఓం తమోపహాయై నమః |

ఓం చిత్యై నమః |

ఓం తత్పదలక్ష్యార్థాయై నమః |

ఓం చిదేకరసరూపిణ్యై నమః |

ఓం స్వాత్మానందలవీభూత-బ్రహ్మాద్యానందసంతత్యై నమః |

ఓం పరాయై నమః |

ఓం ఓం ప్రత్యక్ చితీరూపాయై నమః |

ఓం పశ్యంత్యై నమః |

ఓం పరదేవతాయై నమః |

ఓం మధ్యమాయై నమః | 370

ఓం వైఖరీరూపాయై నమః |

ఓం భక్తమానసహంసికాయై నమః |

ఓం కామేశ్వరప్రాణనాడ్యై నమః |

ఓం కృతజ్ఞాయై నమః |

ఓం కామపూజితాయై నమః |

ఓం శ్రృంగారరససంపూర్ణాయై నమః |

ఓం జయాయై నమః |

ఓం జాలంధరస్థితాయై నమః |

ఓం ఓడ్యాణపీఠనిలయాయై నమః |

ఓం బిందుమండలవాసిన్యై నమః | 380

ఓం రహోయాగక్రమారాధ్యాయై నమః |

ఓం రహస్తర్పణతర్పితాయై నమః |

ఓం సద్యః ప్రసాదిన్యై నమః |

ఓం విశ్వసాక్షిణ్యై నమః |

ఓం సాక్షివర్జితాయై నమః |

ఓం షడంగదేవతాయుక్తాయై నమః |

ఓం షాడ్గుణ్యపరిపూరితాయై నమః |

ఓం నిత్యక్లిన్నాయై నమః |

ఓం ఓం నిరుపమాయై నమః |

ఓం నిర్వాణసుఖదాయిన్యై నమః | 390

ఓం నిత్యాషోడశికారూపాయై నమః |

ఓం శ్రీకంఠార్ధశరీరిణ్యై నమః |

ఓం ప్రభావత్యై నమః |

ఓం ప్రభారూపాయై నమః |

ఓం ప్రసిద్ధాయై నమః |

ఓం పరమేశ్వర్యై నమః |

ఓం మూలప్రకృత్యై నమః |

ఓం అవ్యక్తాయై నమః |

ఓం వ్క్తావ్యక్తస్వరూపిణ్యై నమః |

ఓం వ్యాపిన్యై నమః | 400

ఓం వివిధాకారాయై నమః |

ఓం విద్యావిద్యాస్వరూపిణ్యై నమః |

ఓం మహాకామేశనయనకుముదాహ్లాదకౌముద్యై నమః |

ఓం భక్తాహార్దతమోభేదభానుమద్భానుసంతత్యై నమః |

ఓం శివదూత్యై నమః |

ఓం శివారాధ్యాయై నమః |

ఓం శివమూర్త్యై నమః |

ఓం శివంకర్యై నమః |

ఓం ఓం శివప్రియాయై నమః |

ఓం శివపరాయై నమః | 410

ఓం శిష్టేష్టాయై నమః |

ఓం శిష్టపూజితాయై నమః |

ఓం అప్రమేయాయై నమః |

ఓం స్వప్రకాశాయై నమః |

ఓం మనోవాచామగోచరాయై నమః |

ఓం చిచ్ఛక్త్యై నమః |

ఓం చేతనారూపాయై నమః |

ఓం జడశక్త్యై నమః |

ఓం జడాత్మికాయై నమః |

ఓం గాయత్ర్యై నమః | 420

ఓం వ్యాహృత్యై నమః |

ఓం సంధ్యాయై నమః |

ఓం ద్విజవృందనిషేవితాయై నమః |

ఓం తత్త్వాసనాయై నమః |

ఓం తస్మై నమః |

ఓం తుభ్యం నమః |

ఓం అయ్యై నమః |

ఓం పంచకోశాంతరస్థితాయై నమః |

ఓం నిఃసీమమహిమ్నే నమః |

ఓం నిత్యయౌవనాయై నమః | 430

ఓం ఓం మదశాలిన్యై నమః |

ఓం మదఘూర్ణితరక్తాక్ష్యై నమః |

ఓం మదపాటలగండభువే నమః |

ఓం చందనద్రవదిగ్ధాంగ్యై నమః |

ఓం చాంపేయకుసుమప్రియాయై నమః |

ఓం కుశలాయై నమః |

ఓం కోమలాకారాయై నమః |

ఓం కురుకుల్లాయై నమః |

ఓం కులేశ్వర్యై నమః |

ఓం కులకుండాలయాయై నమః | 440

ఓం కౌలమార్గతత్పరసేవితాయై నమః |

ఓం కుమారగణనాథాంబాయై నమః |

ఓం తుష్ట్యై నమః |

ఓం పుష్ట్యై నమః |

ఓం మత్యై నమః |

ఓం ధృత్యై నమః |

ఓం శాంత్యై నమః |

ఓం స్వస్తిమత్యై నమః |

ఓం కాంత్యై నమః |

ఓం నందిన్యై నమః | 450

ఓం విఘ్ననాశిన్యై నమః |

ఓం తేజోవత్యై నమః |

ఓం ఓం త్రినయనాయై నమః |

ఓం లోలాక్షీకామరూపిణ్యై నమః |

ఓం మాలిన్యై నమః |

ఓం హంసిన్యై నమః |

ఓం మాత్రే నమః |

ఓం మలయాచలవాసిన్యై నమః |

ఓం సుముఖ్యై నమః |

ఓం నలిన్యై నమః | 460

ఓం సుభ్రువే నమః |

ఓం శోభనాయై నమః |

ఓం సురనాయికాయై నమః |

ఓం కాలకంఠ్యై నమః |

ఓం కాంతిమత్యై నమః |

ఓం క్షోభిణ్యై నమః |

ఓం సూక్ష్మరూపిణ్యై నమః |

ఓం వజ్రేశ్వర్యై నమః |

ఓం వామదేవ్యై నమః |

ఓం వయోఽవస్థావివర్జితాయై నమః | 470

ఓం సిద్ధేశ్వర్యై నమః |

ఓం సిద్ధవిద్యాయై నమః |

ఓం సిద్ధమాత్రే నమః |

ఓం యశస్విన్యై నమః |

ఓం ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః |

ఓం ఆరక్తవర్ణాయై నమః |

ఓం త్రిలోచనాయై నమః |

ఓం ఖట్వాంగాదిప్రహరణాయై నమః |

ఓం వదనైకసమన్వితాయై నమః |

ఓం పాయసాన్నప్రియాయై నమః | 480

ఓం త్వక్స్థాయై నమః |

ఓం పశులోకభయంకర్యై నమః |

ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః |

ఓం డాకినీశ్వర్యై నమః |

ఓం అనాహతాబ్జనిలయాయై నమః |

ఓం శ్యామాభాయై నమః |

ఓం వదనద్వయాయై నమః |

ఓం దంష్ట్రోజ్వలాయై నమః |

ఓం అక్షమాలాదిధరాయై నమః |

ఓం రుధిరసంస్థితాయై నమః | 490

ఓం కాలరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః |

ఓం స్నిగ్ధౌదనప్రియాయై నమః |

ఓం మహావీరేంద్రవరదాయై నమః |

ఓం రాకిణ్యంబాస్వరూపిణ్యై నమః |

ఓం మణిపూరాబ్జనిలయాయై నమః |

ఓం ఓం వదనత్రయసంయుతాయై నమః |

ఓం వజ్రాధికాయుధోపేతాయై నమః |

ఓం డామర్యాదిభిరావృతాయై నమః |

ఓం రక్తవర్ణాయై నమః |

ఓం మాంసనిష్ఠాయై నమః | 500

501౤ గుడాన్నప్రీతమానసాయై నమః |

ఓం సమస్తభక్తసుఖదాయై నమః |

ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః |

ఓం స్వాధిష్టానాంబుజగతాయై నమః |

ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః |

ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః |

ఓం పీతవర్ణాయై నమః |

ఓం అతిగర్వితాయై నమః |

ఓం మేదోనిష్ఠాయై నమః |

ఓం మధుప్రీతాయై నమః | 510

ఓం బందిన్యాదిసమన్వితాయై నమః |

ఓం దధ్యన్నాసక్తహృదయాయై నమః |

ఓం కాకినీరూపధారిణ్యై నమః |

ఓం మూలాధారాంబుజారూఢాయై నమః |

ఓం పంచవక్త్రాయై నమః |

ఓం అస్థిసంస్థితాయై నమః |

ఓం అంకుశాదిప్రహరణాయై నమః |

ఓం ఓం వరదాది నిషేవితాయై నమః |

ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః |

ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః | 520

ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలాయై నమః |

ఓం శుక్లవర్ణాయై నమః |

ఓం షడాననాయై నమః |

ఓం మజ్జాసంస్థాయై నమః |

ఓం హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమ?

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐