💕 ❤️ ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి .❤️💕 ---(బాపు గారి చిత్రం ..)---


                                  💕 ❤️ ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి .❤️💕

                                                      ---(బాపు గారి చిత్రం ..)---

♥️

♦️లేలేత నీ అందం నా గీత గోవిందం

నా రాధ నీవేలేవే రావే

నీ గిల్లికజ్జాలు జాబిల్లి వెచ్చాలు

నా ఉట్టి కొట్టేస్తున్నా రావా

వయసు తెలిసె ఒడిలో

యద కరిగి తపన పెరుగు తడిలో

మనువు కుదిరె మదిలో

ఇంకిపుడు చనువు ముదురు గదిలో

వాలారు సందెల్లోన వయ్యారాలే తాకే వేళ‼️

♥️♦️ధీర సమీరే యమునా తీరే వలచితి నే వనమాలి

ఆ.. గ్రామ సమీపే ప్రేమ కలాపే ప్రియ తగునా రసకేళి

ఆకాశమే నా హద్దుగా నీ కోసమొచ్చా ముద్దుగా

తెచ్చానురా మెచ్చానురా గిచ్చేయి నచ్చిన సొగసులు

ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి

గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రసకేళి‼️

❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)