నిత్య స్తుతి .! VINJAMURI VENKATA APPARAO·SUNDAY, 11 APRIL 2021· సంకల్పం:

 


నిత్య స్తుతి .!

VINJAMURI VENKATA APPARAO·SUNDAY, 11 APRIL 2021·


సంకల్పం:

ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే,శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్తి సంవత్సరానాం మధ్యే శ్రీ ....... నామసంవత్సరే, ....ఆయనే, .....ఋతౌ, ......మాసే, ....పక్షే,.....తిధౌ, ......వాసర యుక్తాయాం,శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఎవంగుణ విశేషణ వశిష్టాయాం,శుభతిదౌ, శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, ఇష్ట కామ్యార్త సిద్ధ్యర్ధం, మనోవాంచ ఫల సిద్ధ్యర్ధం, సమస్థ దురితోపశంత్యర్తం, సమస్థమంగళావాప్త్యర్ధం,శ్రీ సర్వదేతా నిత్య పూజాం కరిష్యే.



1.శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన:

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే||

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం|

అనేకదంతం, భక్తానం ఏకదంతముపాస్మహే||


గజానన భూతగణాధి సేవితం

కపిత్థ జంభూ ఫలసార భక్షణం|

ఉమా సుతం శోక వినాశ కారణం

నమామి విఘ్నేశ్వర పాద పంకజం|| 


తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్|

మెండుగ మ్రోయి గజ్జెలను మెల్లని చూపులు మందహాసమున్||

కొండక గుజ్జు రూపమున గోరిన విద్యలకెల్ల నొజ్జయై|

యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్||


వక్రతుండ మహాకాయ

సూర్యకోటి సమప్రభ|

నిర్విఘ్నం కురుమేదేవా

సర్వకార్యేషు సర్వదా||



2.ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిః|

   కాముదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః||


3.గురుబ్రహ్మః గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః 

   గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

   అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం

   తత్పదం దర్శతౌ యేన తస్మై శ్రీ గురవే నమః


4.సరస్వతీ ప్రార్థన:

సరస్వతీ మహాభాగే విద్యే కమలలోచనే 

విశ్వరూపే విశాలాక్షీ విధ్యాందేహి నమోస్తుతే

సరస్వతీ నమస్తుభ్యం వరదేకామ రూపిణి

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా

పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసర వర్ణనీ

నిత్యం పద్మాలయాం దేవి సామంపాతు సరస్వతీ


తల్లీ! నిన్ను దలంచి పుస్తకం చేతన్ బూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!


శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి|

వానరపేఠనీలమే సరస్వతీ నమోస్తుతే||


యాకుందేందు తుషారహార దవళాయాశుభ్రవస్త్రాన్వితా

యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః ర్థేవై సదా పూజితా

సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా


శరదా శారదాంభోజ వదనా వదనాంభుజే|

సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిః కురు||


5.సదానింబ వృక్షస్య మూలాదివాసాత్

   సుధాస్రావిణం తిక్త మవ్య ప్రియంతం|

   తరుం కల్పవృక్షాధికం సాధయంతం

   నమామీశ్వరం సద్గురుం సాయినాథం||


   భక్తానం కల్పద్రుమంచే ద్వరకామయి వాసినం|

   త్వాం త్రిమూర్త్యాత్మ స్వరూపం నాథం భజామ్యహం||


6.యత్ర యత్ర రఘునాధ కీర్తనం

తత్ర తత్ర కృతమస్తకాంజలీం|

బాష్పవారి పరిపూర్ణలోచనం

మారుతిం నమత రాక్షసాంతకం||


మనోజవం మారుత తుల్యవేగం 

జితేంద్రియం బుద్ధిమాతాం వరిష్టం|

వాతాత్మజం వానర యూధ ముఖ్యం

శ్రీ రామ ధూతం శిరసా నమామి||


7.ఓం త్ర్యంబకం యజామహే | సుగంధిం పుష్టివర్ధనం|

ఉర్వారుక మివ బంధనాత్ | మౄత్యోత్మృక్షీయ మామృతాత్||



8.పార్వతీ ప్రార్థన:

వాగర్థావివ సంపృక్తౌ | వాగర్థ ప్రతిపత్తయే |

జగతః పితరౌ వందే | పార్వతీ పరమేశ్వరౌ ||


సర్వమంగళ మాంగల్యే | శివే సర్వార్థ సాధకే |

శరణ్యే త్ర్యంబకే దేవి | నారాయణీ నమోస్తుతే ||


యశ్శివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళాం

తయోస్సంస్మరణాత్ పుంసాం సర్వతో జయ మంగళాం|

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం స్రీరామం భూయో భూయో నమామ్యహం||


9.పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మధాయచ|

భజతాం కల్పవృక్షాయ సమతాం కామధేనవే||


10.నమస్తే దేవ దేవేశ | ధరణీధర నమస్తే|

నమస్తే సర్వనాగేంద్ర | ఆదిశేష నమోస్తుతే||


11.నిత్యాన్నదాన నిరతం | సచ్చిదానంద విగ్రహం|

సర్వరోగహరం దేవం శ్రీ సుబ్రహ్మణ్యముపాస్మహే||


12.కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం

నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం

సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠేచ ముక్తావళీం

గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే గోపాల చూడామణీం


వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం|

దేవకీ పరమానందం కృష్ణుం వందే జగద్గురుం||


13.వేంకటేశ్వర స్తుతి:

కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే 

శ్రీ మద్వేంకట నాథాయ శ్రీనివాసాయ మంగళం

శ్రీయః కాంతాయ నిధయే నిధయేర్తినాం

శ్రీమద్వేంకట నాథాయ శ్రీనివాసాయ మంగళం


ఓం నమో వేంకటేశ్వరాయ | పురుషాయ మహాత్మనే|

ప్రణతః క్లేశ నాశాయ | గోవిందాయ నమో నమః||


14.రామ స్తుతి:

శ్రీ రామ!రామ! రామేతి రమే రామే మనోరమే 

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే 

రఘునాథాయ సీతాయః పతయే నమః


శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం|

ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం 

రామం నిశాచర వినాశకరం నమామి||


15.సీతా స్తుతి:

ఉద్భవస్థిత సంహార | కారిణీం క్లేశహారిణీం|

సర్వశ్రేయస్కరీం సీతాం | నతోహం రామవల్లభాం||


16.నృసింహ స్తుతి:

శ్రీమత్పయోనిధి కేతన చక్రపాణే 

భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే

యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత

లక్ష్మీం నృసింహ మమదేహి కరావలంభం


ఓం ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం 

సర్వతోముఖం నృసింహం భూషణం భద్రం 

మృత్యుం మృత్యుం నమామ్యహం||


17.లక్ష్మీ స్తొత్త్రం:

లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరీం |

దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురం |

శ్రీమన్మంద కటాక్ష లబ్ద విభవద్ర్బహ్మేంద్ర గంగాధరం |

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం ||



18.శివ స్తొత్త్రం:

వందే శంభు ముపాపతీం సురుగురం వందే జగత్కారణం

వందే పన్నగ భూషణం శశిధరం వందే పశూనాంపతిం

వందే సూర్యశశంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం

వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం


ఎవ్వనిచేజనించు జగమెవ్వని లోపల నుండులీనమై 

ఎవ్వనియందుండు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం

బెవ్వడనాది మధ్యలయుడెవ్వరు సర్వము దానమైన వా

డెవ్వడు వాని నాత్మభవనీశ్వరునే శరణంబు వేడెదన్


19.దుర్గా ప్రార్థన:

అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె

ద్దమ్మ సురారులమ్మ గడుపారడి పుచ్చినయమ్మ తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమా

యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్


20.బ్రహ్మ ప్రార్థన:

ఆతతసేవ జేసెద సమస్త చరాచర భూతసృష్టివి

ఖ్యాతకు, భారతీ హృదయ సౌఖ్యవిధాతకు వేదరాశి ని 

ర్ణేతకు, దేవతానికరనేతకు గల్మష జేతకున్ నత

త్రాతకు ధాతకున్ నిఖిలతాపసలోక శుభప్రదాతకున్


ఓం నమస్తే సతే సర్వ లోకాశ్రయాయ

నమస్తేతే చితే విశ్వరూపాత్మకాయ

నమో ద్త్వెత తత్తావయ ముక్తి ప్రదాయ


నమో బ్రాహ్మణే వ్యాపినే నిర్గుణాయ



21.శ్రీ లలితాదేవి ప్రార్థన:

సింధూరారుణ విగ్రహాం | త్రినయనాం | మాణిక్య మౌళిస్పుర

తారానాయక శేఖరాం | స్మితముఖీ | మాపీన వక్షోరుహాం 

పాణిభ్యా మళిపూర్ణ | రత్నచషకం | రక్తొత్పలా ద్భిభ్రతీం 

సౌమ్యాం రత్న ఘటస్థ | రక్త చరణాం | ధ్యాయేత్పరామంబికాం || 


22.శ్రీ వాసవీదేవి ప్రార్థన:

ఓం కైలాసాచల సన్నిభౌ | గిరిపురే సౌవర్ణ శృంగే మహా

స్తం బోద్యన్ మంటపౌ | సురతర ప్రాంతేచ సింహాసనే

అసీనాం సకల మారాచ్చి తపదాం | భక్తార్తి విద్వాంసినీం

వందే వాసవి కన్యకాం స్మితముఖీం | సర్వార్థదామంబికాం ||


23.నందీశ్వరుని ప్రార్థన:

నందీశ్వర నమస్తుభ్యం | శతానంద ప్రదాయిక |

మహాదేవేశ సేవార్థం | అనుజ్ఞాం దాతు మర్హసి ||


24.అన్నపూర్ణ దేవి ప్రార్థన:

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే |

జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి ||


25.శ్రీ సంతోషిమాత స్తుతి:

మాతః సంతోషి దేవి త్వం భక్తాభీష్ట ప్రదాయినీ |

మమోపరి దయావర్షం కురుత్వాం శరణం గతా ||



26.దత్తాత్రేయ స్తుతి:

త్రిమూర్త్యాకార స్వరూపం | త్రిజన్మపాప సంహారం |

త్రిమూర్తిం రూప రక్షకం | వందే దత్త గురుదేవం ||


27.కాత్యాయిని స్తుతి:

కాత్యాయని మహామాయే మహా యోగిన్యధీశ్వరి

నందగోప సుతం దేవి పతిం మే కురు తే  నమః


28.భూదేవి స్తుతి:

విష్ణు శక్తి సముత్పన్నే శంఖవర్ణ మహీతలే 

అనేక రత్న సంభూతే భూమి నమోస్తుతే

33

5 shares

Like

Comment


Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩