🙏🏿🙏🏿-గురుపూర్ణిమ శుభాకాంక్షలు.-🙏🏿🙏🏿🔻

🔻
Add caption

✍🏿 తరణికంటి సూర్యలక్ష్మి (మా అక్కగారు.)
💥
సీ॥
గురువును నేనంచు గీతలోకృష్ణుడు
ఫల్గుణుడువినంగా బోధజేసె

భారతకధనంత మనకందజేసిన
పూజ్యుడువ్యాసుడు మనకుగురువు

ఆచార్యశంకరు లవతారపురుషుడు
భారతావనికంత పరమగురువు

ఘనుడురాధాక్రిష్ణ ఘనమైనగురువుగా
బాలబాలికలకు భరతగురువు

ఆ॥
తండ్రిమొదటిగురువు తనకువిద్యనొసగు
గురువుయొకరు,పెంచువారుగురువు,
ఎందరుండెయిలను,ఎందరోమాహాను
బాహులందరికిని భజనగొలతు 💥

🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!