"అందాల ఓ చిలుకా ... అందుకే నా లేఖా ...'

శుభరాత్రి 🚩🚩
🌺🌺

👉🏾
"అందాల ఓ చిలుకా ... అందుకే నా లేఖా ...' అని పాడితే అందాల చిలకమ్మ ప్రేమించకుండా ఉంటుందా?

'👉🏿వెన్నెల రేయి ఎంతో చలీ చలీ ....' అంటూ అతను పాడితే ప్రియురాలి కోరిక రెక్కలు విప్పుకోదా?

👉🏾'నీలి కన్నుల నీడలలోనా ... దోర వలపుల దారులలోనా' అంటుంటే కోరికలు చెలరేగిపోవా?

👉🏿'వెన్నెల కేల నాపై కోపం ...' అంటూ విలపిస్తుంటే కన్నీళ్లు కార్చని రసికుడు ఉంటాడా?

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)