🌹💥కుడి ఎడమయితే -దేవదాసు .💥🌹 ♦️
👉🏿ఈ పాట తెలియని వారు లేరు కానీ
👉🏿👉🏿 ఈ మాట చాలామందికి తెలియదు!
♦️
కవి రాసింది వేరు ..ఘంటసాల గారు పాడింది వేరు.
కూడి (కలసి )ఎడం (విడి పోవడం ..సెపెరేషన్) అని రాసేరు .
సంగీత దర్శకుడు కుడి ఎడమ అని రికార్డు చేసారు.
అలాగా కూడి ఎడము..కుడి ఎడం ఐయింది .
తరువాత కవి సముద్రాల వారు ,త్రాగుబోతుఎలా పాడిన
పర్వాలేదు అని వదిలేసారు.
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

Comments
Post a Comment