🚩హనుమంతుడు సంజీవ పర్వతం (ఓషధి పర్వతం .) ఎన్నిసార్లు తెచ్చాడు.


🚩హనుమంతుడు సంజీవ పర్వతం (ఓషధి పర్వతం .) ఎన్నిసార్లు తెచ్చాడు.
వాల్మీకి రామాయణ ప్రకారం రెండు సార్లు తెచ్చాడు...
మొదటి సారి జాంబవంతుడు పంపగా రామ లక్ష్మణ లు ..తక్కిన వానర వీరులు కొరకు వెళ్ళేడు.
రెండవసారి , లక్ష్మణుడు మూర్ఛ పోతాడు .. అప్పుడు తమ్ముడు లేని యుద్ధం వద్దు అని మానేస్తాడు ..... అప్పుడు సుషేణుడు .. అతని
మరల పంపిస్తాడు ఈవిధముగా రెండు సార్లు తెచ్చేడు.

❤️జై వేరే హనుమాన్ .❤️

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐