చేసిన తప్పులను తెలుసుకోవడం ఎలా ..?

🚩శిష్యుడు : స్వామీ ..!

నేను చేసిన తప్పులను తెలుసుకోవడం ఎలా ..?

🚩గురూజీ : " చాలా‌ సులభం నాయనా ..!

నీ భార్య చేసిన ఒక తప్పుని గుర్తించి ,

దానిని సరిచేసుకోమని చెప్పు చాలు .

👉🏿అందుకు ప్రతిఫలంగా , ఆమె ..

నువ్వు చేసిన అన్ని తప్పులను వెలికితీస్తుంది .

వాటితోపాటు ... నీ కుటుంబానిదీ ,

నీ స్నేహితుల తప్పులతో పాటు ,

నీ వంశ చరిత్ర కూడా తెలుసుకోవచ్చు ...!

శుభం ..!!

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐