🚩ఏ పక్షి?😀



🚩ఏ పక్షి?😀

టీచర్ : ఈ పక్షి కాళ్ళు చూసి దాని పేరు చెప్పాలి ?




పిల్లవాడు : నాకు తెలియదు టీచర్




టీచర్ : అయితే నీకు 'సున్నా' మార్కులు .




నీ పేరేంటో చెప్పు ...?




పిల్లవాడు : అదా ...నా కాళ్ళు చూసి పేరు చెప్పుకోండి టీచర్ చూద్దాం.😀

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!