నమోహిందు మాతా.🌹

నమోహిందు మాతా.🌹

🎻🎻🎻🎻🎻🎻🎻


నమోహిందు మాతా సుజాత నమో జగన్మాత

మాతా నమోహిందుమాత సుజాత నమో జగన్మాత!

.


విపుల హిమాదృలే వేణీభరముగ

గంగాయమునలే కంఠ హారముగ

ఘనగోదావరి కఠిసూత్రముగా

కనులకు పండువ ఘటించుమాతా


నమోహిందుమాతా సుజాత నమోజగన్మాత!

🌺

.


గోలుకొండనీ రత్నకోశమట

కోహినూరు నీజడలో పువ్వట

తాజమహలు నీ దివ్యభవనమట

ఆహాహా నీభాగ్యమే మాతా


నమోహిందుమాతా సుజాత నమోజగన్మాత

🌺


ఈగేయం మాచిన్నప్పుడు పాడేవాళ్లం.

రాసిన మహానుభావుడి పేరు

తెలీదుగానీ పాడేసమయంలో ఆయన భావావేశం మమ్మల్నితాకేది.

ఇందులో తమాషా ఏమిటంటే గతంలో ప్రార్థనా సమయంలో ఆలపించేవాళ్లు. ఎవరైతే హిందూత్వం అనేది మతంకాదు,

దానికి మూలాలులేవు అంటూ వాదించారో వాళ్లే ఇందులోని 'హిందుమాత ' అనేపదం మతతత్వం అంటూ వాదన లేవనెత్తారు. తమ్ముళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయి పాడటం ఆపండి అని ఆజ్ఞ. కొంతకాలానికి ఆతమ్ముళ్ల మనోభావాలు వందేమాతరంతో కూడా దెబ్బతిన్నాయి.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)