🚩మామిడిచెట్టు

🚩మామిడిచెట్టు

టీచర్ : బాబు ! నువ్వు నది మధ్యలో వున్నావు .సరిగ్గా అప్పుడు నీకు మామిడి చెట్టు కనబడితే కాయలు ఎలా కోస్తావు ?


పిల్లవాడు : నేను పక్షిలా ఎగురుకుంటూ వెళ్లి చెట్టుమీద వాలి కాయలు కోస్తాను టీచర్ .


టీచర్ : నిన్ను పక్షిలా ఎవరు చేస్తారు ? నీ తాతా!


పిల్లవాడు : మరి నది మధ్యలో మామిడి చెట్టు నీ తాత పెడతాడా టీచర్ ?😀

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!