శ్రీ కృష్ణ ధ్యాన శ్లోకం!!



🏵️


వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |


దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్!!


🚩🚩


హే గోపాలక – హే కృపా జలనిధే


హే సింధు కన్యాపతే – హే గజేంద్ర కరుణా పారీణ


హే కంసాంతక – హే మాధవ


హే రామానుజ – హే జగత్రయ గురో


హే పుండరీకాక్ష – హే గోపీ జననాథ


పాలయ పరంజానామి నత్వాంవినా


🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)