లక్ష్మణకుమారుడు రేలంగి!


👉🏿
లక్ష్మణకుమారుడు రేలంగి వీరోచితంగా ప్రవర్తిస్తూనే ఉంటాడు.


కానీ శశిరేఖ సావిత్రి అభిమన్యుడు ఏయన్నార్ ప్రేమించుకుంటూనే


ఉంటారు


👉🏿లక్ష్మణకుమారుడు రేలంగి వీరోచితంగా ప్రవర్తిస్తూనే ఉంటాడు.


కానీ శశిరేఖ సావిత్రి అభిమన్యుడు ఏయన్నార్


"నీవేనా ననుపిలిచినది,"

"లాహిరిలాహిరి లాహిరిలో",

"నీరూపమునే ధ్యానించునది "

ఇలా పాటలు పాడుకుంటూనే ఉంటారు.


👉🏿లక్ష్మణకుమారుడు రేలంగి వీరోచితంగా ప్రవర్తిస్తూనే ఉంటాడు.


ఈలోపు శ్రీకృష్ణుడు యన్టీఆర్ సాయంతో వాళ్ళ

పెళ్ళికూడా అయిపోతుంది.


👉🏿లక్ష్మణకుమారుడు రేలంగి వీరోచితంగా ప్రవర్తించబోయి


పుపుపుపులి బుబుబుభూతం అంటూనే


అదే వీరోచితప్రవర్తన అనుకోమంటాడు.


😃😃😃😃


👉🏿అదీ కథ మాయాబజార్ సినిమాది.


ఇందులో రాజకీయకోణాలు మీక్కనబడితే అది నాతప్పుకాదు.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)