🙏🏿🙏🏿పరమాత్ముడు.🙏🏿🙏🏿

🙏🏿🙏🏿పరమాత్ముడు.🙏🏿🙏🏿

💥సీ॥

పంచభూతాలలో పరమాత్ముడున్నాడు
జీవులందరిలోన దైవముండు
నీలోననాలోన నిఖిలజగతిలోన
నెలకొనిపరమాత్మ నిలచియుండు

అందరిలోనున్న ఆపరమాత్ముడే
ఆఅసురినిఅంటి యుండవచ్చు

దేవుడెక్కడనుచు దేవులాడవలదు
ధర్మముపాలించు ధరణినుండు

ఆ॥
బేధభావమెపుడు మాధవునికిలేదు
జగతిధర్మమంత జగతినడువ
అసురమారినిలను ఆవలదోలును
దుష్టశిక్షణ చేయ దైవమెరుగు .💥

✍🏿 శ్రీమతి తరణి కంటి సూర్యలక్ష్మి.

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐