వేమన శతకం!


                             వేమన శతకం! 

పిసినివానియింట బీనుగు వెడలిన

కట్ట కోలలకును గాసులిచ్చి

వెచ్చమాయెనంచు వెక్కివెక్కేడ్చురా

విశ్వదాభిరామ వినురవేమ✍🏿


🚩పిసినారి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆశవ దహనం

కొరకు ఖర్చుచేసిన కఱ్ఱలకయిన కాస్త ఖర్చుకి కూడా

వెక్కివెక్కి ఏడుస్తాడుట యజమాని.✍🏿

(వేమన శతకం)

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)