Apparao The Great అను అప్పారావు .😂

Apparao The Great అను అప్పారావు .😂


💥💥💥💥💥💥💥💥💥💥💥


అప్పారావు.!

జగదాంబ జంక్షన్ లో నిలబడి ఒక రాయి విసిరేస్తే గ్యారంటీగా ఒక అప్పారావుకు తగులుతుందని రావిశాస్త్రిగారు చమత్కరించారు.

సింహాద్రి అప్పన్న పాపులారిటీ అలాంటిదిమరి

.అప్పన్న,అప్పల్రాజు,అప్పలకొండ,అప్పడు

ఇక అప్పారావు సంగతి చెప్పక్కర్లేదు.

అలాగే వైజాగ్ లో మరొక పాపులర్,పేరు పోలమ్మ.కరకచెట్టు పోలమ్మ(పెదవాల్తేరు) 14స్థానిక గ్రామాలకి గ్రామదేవత.సహజంగా ఈ గ్రామప్రజలు ఆమె పేరునే ఎక్కువగా పెట్టుకుంటారు.,పోలమ్మ,పోలయ్య,పోలారావు,ఇలా.

విశాఖపట్నంలో అత్యంత ప్రముఖదేవత శ్రీకనకమహాలక్ష్మి.

అయితే ఆమె పేరును ఎక్కువగా షాపులు,వ్యాపారాలకు వాడుకుంటారు.

ఇక ముళ్ళపూడి వారు అప్పారావు ను అప్పు + రావు చేసారు...

అంటే తిరిగి రానీ అప్పు ...

అన్నట్లు ... మరిచే కన్యాశుల్కం గురుజుడా వారు .. గిరీశం కూడ ఒక అప్పరావే.


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)