-: గురు అష్టకం :-- శ్లోకం --1 (భావం )

                  --: గురు అష్టకం :-- శ్లోకం --1 (భావం )

=========================

శరీరమ్ సురూపమ్ తథా వా కళత్రమ్

యశస్చారు చిత్రమ్ ధనమ్ మేరుతుల్యమ్

మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే

తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్

-----

---> సకల సౌందర్యవంతమైన చక్కని రూపంగల అందమైన భార్య,

మేరు పర్వతమంత చాలా డబ్బు, ఇతరులకు సహాయం చేసే మంచి

గుణం - కీర్తి, ఇతరులకు కష్టనష్టాలు కలిగించకుండా మంచి జరిగేలా

సహాయపడే మనస్తత్వం వంటివన్నీ కలిగి వున్నప్పటికీ..

గురువు పాదాల వద్ద తన మనస్సు, శిరస్సును నిలపలేనివాడికి

ఎటువంటి లాభం చేకూరదు.


Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩