❤️కవి సమ్మేళనము..❤️ (తెనాలి రామలింగుని చతురులు .)



                                  ❤️కవి సమ్మేళనము..❤️
                      (తెనాలి రామలింగుని చతురులు .)

✍🏿కవి సమ్మేళనము. అనగా కవుల కూటమి.

ఇది ఎటువంటి కూటమి అని అడిగిన
తెనాలి రామ లింగడు చెప్పిన పద్యము గుర్తొస్తున్నది.

💥కం: కవి యల్లసాని పెద్దన

కవి తిక్కన సోమయాజి గణుతింపంగా

కవి నేను రామ కృష్ణుడ

కవి యను నామంబు నీరు కాకికి లేదే💥

“కవి అంటే అల్లసాని పెద్దనయట. కవి అంటే తిక్కన అంట.
నేను కూడ కవినే. నీరు కాకికి కూడ కవి యనే పేరుంది కదా”
అని అంటాడు తెనాలి.
“క” అంటే నీళ్ళు. “వి” అంటే పక్షి
. కనుక కవి అంటే నీటి పక్షి లేక నీరు కాకి అని అర్థము.

మరి కవి సమ్మేళనం అంటే నీరు కాకుల కూటమి అనే అర్థం.💥

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)